Netflix bumper offer

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది. Netflix బంపర్ ఆఫర్… ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ […]

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..! Read More »