latest gadgets in the market

poco m3

POCO M3‌పై ఓ లుక్కేయండి!

ఎట్టకేలకు కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది Poco. ఈ Poco M3 మోడల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలో విడుదలైన POCO M2కు ఇది అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. మరి Poco M3 విశేషాలేంటో చూసేద్దామా.. Variants:- 2 Ram/Storage:- 4GB/ 64GB, 4GB/ 128GB Price:- $149, $169 Colours:- Black, Blue, Yellow Battery:- 6,000mAh Qualcomm Snapdragon 662 processor 6.53-inch display Full HD+ resolution Triple camera […]

POCO M3‌పై ఓ లుక్కేయండి! Read More »

SAMSUNG S21 SERIES

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌?

Samsung S21ను వచ్చే ఏడాదిలో ఆ సంస్థ ఆవిష్కరించే అవకాశముంది ఇటీవలి కాలంలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సౌత్ కొరియన్ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకువచ్చింది. Samsung Galaxy 21కు BIS(Bureau of Indian Standards) సర్టిఫికేషన్ దక్కింది. ఇక వచ్చే జనవరిలో ఫోన్ లాంచ్ ఉంటుందని పుకార్లు అమాంతం పెరిగిపోయాయి. # Samsung నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్? # S20 సిరీస్ లాగే,

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌? Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

xiaomi 11

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే! Read More »

iPad Mini 6 Features

iPad Mini 6 Features ఇవేనా?

iPhone 12ను విడుదల చేసిన జోష్ మీదున్న Apple.. మరో ఆవిష్కరణకు సన్నద్ధమవుతోంది. iPad mini 6తో వినియోగదారుల ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు ఇటీవలే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇవి iPad Air 4తో పోలి ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూసేద్దాం… # iPad Mini 6 Features ఇవేనా? # iPad mini 6 Features 8.5inch Liquid Retina display A14 Bionic chipset 4GB RAM

iPad Mini 6 Features ఇవేనా? Read More »

iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »

whatsapp pay

మీరు Whatsapp Pay చేశారా?

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? # Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది. నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల

మీరు Whatsapp Pay చేశారా? Read More »