job notifications in telugu

ECILలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఫిక్స్డ్‌ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 65 టెక్నికల్ ఆఫీసర్‌ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్  ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. […]

ECILలో ఉద్యోగాలు Read More »

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్‌-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు:  రూ.100 ..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌ Read More »