indian history in telugu

indus vally civilization

హరప్పా నాగరికత

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికత ఒకటి.  అయితే భారతదేశంలోని తొలినాగరికత అయిన ఈ సింధు నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది సుమారుగా క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లి ఉంటుందని R.S.శర్మ అభిప్రాయపడుతున్నారు. # హరప్పా నాగరికత # 1826లో మాసన్‌ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త ఈ నాగరికత అవశేషాలను మొదటిసారిగా గుర్తించారు. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం ఉదాసీనత వహించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ […]

హరప్పా నాగరికత Read More »

Indian history sources

చరిత్ర అధ్యయనం – ఆధారాలు

‘HISTORY’ అనే పదం ‘Historia’ లేదా ‘ఇస్తోరియా’ అనే గ్రీక్‌ పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన/ అన్వేషణ’. చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, సాహిత్య ఆధారాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పురావస్తు ఆధారాలు (Archaeological Sources) పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు మొదలైనవి ముఖ్యమైనవి. Inscriptions (శాసనాలు) ఏదైనా గట్టి ఉపరితలముపైన

చరిత్ర అధ్యయనం – ఆధారాలు Read More »

error: Content is protected !!