హర్షవర్ధన చరిత్ర: యుద్ధాలు, సాహిత్యం & హ్యూయాన్త్సాంగ్ వర్ణించిన భారత్
పుష్యభూతి రాజ్యము మహారాజ పుష్యభూమి : ఇతనే పుష్యభూతి వంశ స్థాపకుడు. ఇతను గుప్తులకు సామంతుడిగా పాలించాడు. ప్రభాకరవర్ధనుడు : ఇతను గుప్తుల నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకొని మహారాజాధిరాజు అనే బిరుదును తీసుకున్నారు. తన కుమార్తె రాజ్యశ్రీని మౌఖరి వంశస్థుడైన గృహవర్మకు ఇచ్చి వివాహము చేశాడు. రాజ్యవర్ధనుడు : ఇతను ప్రభాకరవర్ధనుడి జేష్ఠపుత్రుడు. ఇతని కాలంలో గౌడ శశాంకుడు (బెంగాల్) మరియు దేవగుప్తుడు (బీహార్) కలిసి మౌఖరి రాజ్యంపై దండెత్తి గృహవర్మను చంపి కనోజ్ను ఆక్రమించుకున్నారు. […]
హర్షవర్ధన చరిత్ర: యుద్ధాలు, సాహిత్యం & హ్యూయాన్త్సాంగ్ వర్ణించిన భారత్ Read More »
