Literature

atla tadhiya

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం..

దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే… కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండుగలు మరికొన్ని… అలాగే ప్రతిరోజు పండుగలా జరుపుకునే తెలుగు ప్రజలు అనుసరించి… జరుపుకునే పండుగలు ఇంకొన్ని. అటువంటి పండుగలలో ఒకటి అట్లతద్ది… # రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. # ఇది కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునేదే కాదు… అతివల ఆటపాటలకు పెట్టింది పేరు అట్లతద్ది పండుగ. పండుగ వస్తుందంటే పల్లెల్లో ప్రతి ఇంటా ఉండే సందడే వేరు… వేడుక కోసం పెద్దలు ఏర్పాట్లు […]

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. Read More »

swami Vivekananda quotes

ప్రపంచం మీ పాదాక్రాంతం

“మనస్సు కండరాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప నరాలు, కుశాగ్ర బుద్ధి – ఇవి ఉంటే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది.”                                                    – స్వామి వివేకానంద

ప్రపంచం మీ పాదాక్రాంతం Read More »

srirama

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం  అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు

మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »

subhash chandra bose

అపజయాల్ని ఖాతరు చేయకండి

“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.”    – సుభాష్ చంద్రబోస్‌

అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »

telugu poets

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం

II తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్య భతో యదేవం సంహారదా ముక్తిముతా సుభూతంII ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ఉంటుంది. ఈ శ్లోకం ”శ్రీరామకృష్ణవిలోమ కావ్యం”లోనిది. # తెలుగు కవుల పద క్రీడా విన్యాసం # ఈ కావ్యాన్ని రాసిన మహానుభావుడు దివిసీమలో 14వ శతాబ్దంలో జనించిన దైవజ్ఞ సూర్యసూరి. ఆయన ఆలోచనల్ని, కవిత్వాన్ని

తెలుగు కవుల పద క్రీడా విన్యాసం Read More »