Classics

abhimanyu

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

గెలుపు.. ఏదైనా సాధించాలనే ఉత్సాహాన్నిస్తే, ఓటమి.. హేళన చేస్తుంది. కానీ ఓటమికి తెలియదు. మనిషి తలచుకుంటే గెలుపు పెద్ద లెక్క కాదని. “ఇలాంటి మాటలు చాలా విన్నాం.. చేయడమే కష్టం” అంటారా? అయితే ఈ 16 ఏళ్ల యువకుడి కథ తెలుసుకుందాం రండి.. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ # ఇతను లేకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చెప్పలేం. అది మరెవరో కాదు అర్జునుడి కుమారుడు ‘అభిమన్యుడు’. పద్మవ్యూహం… ఒక రోజు గర్భవతిగా ఉన్న భార్య […]

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ Read More »

సుమతీ శతకం

బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!   తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి.

బద్దెన సుమతీ శతకము Read More »

vemana

ప్రజాకవి వేమన పద్యరత్నాలు

సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు # కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య

ప్రజాకవి వేమన పద్యరత్నాలు Read More »