Imagination encircles the world
“Imagination encircles the world” – ALBERT EINSTEIN
Imagination encircles the world Read More »
“Imagination encircles the world” – ALBERT EINSTEIN
Imagination encircles the world Read More »
“చూడొదినా… మీ తమ్ముడు…!” – సంతోష్ నెమళికొండ (కార్టూనిస్ట్)
చూడొదినా… మీ తమ్ముడు…! Read More »
నీ స్నేహం… ఓ మధుర ఙ్ఞాపకం కన్నుల ముందు వెన్నెలలా… వసంతాన కోయిలలా… అమ్మ చూపే జాబిలిలా… నీ స్నేహం…ఓ కమ్మని కావ్యం సందె పొద్దు సూరీడులా… సముద్రంలో కెరటంలా… పసిపాప చిరునవ్వులా… నీ స్నేహం…ఓ చల్లని సాయత్రం నా మనసులో మాటలా… ఎప్పటికీ నిలిచే తోడులా… నిను వీడని నీడలా… నీ స్నేహం…ఓ తియ్యని వరం నీ కోపానికి కారణంలా… నిను బుజ్జగించే మాటలా… నీ మంచి కోరే నీవాడిలా… నీ స్నేహం…ఓ మరపురాని మధుర
” కూరగాయల హత్యాప్రయత్నం!” – సంతోష్ నెమళికొండ (కార్టూనిస్టు)
కూరగాయల హత్యాప్రయత్నం! Read More »
వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్లో ఈ ఫీచర్ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ # పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple
Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ Read More »
మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! # 200W
ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! Read More »
“పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.” – స్వామి వివేకానంద
Perseverance will finally conquer Read More »
శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు… చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు… చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు.. కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా? ఓ పిట్ట కథ… సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ
శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? Read More »
బమ్మెర బోతనామాత్యుడు రాసిన శ్రీమద్భాగవతం నందలి అద్భుత ఘట్టం “గజేంద్ర మోక్షము”… అందులోని అమృతమయ పద్యాలు తెలుగు భాషాప్రియుల కోసం… # చవులూరించు గజేంద్ర మోక్షము # మII అల వైకుంఠపురములో, నగరిలో నామూలసౌధంబు దా పల, మందారవనాంతరామృతసరః ప్రాంతేంతు కాంతోపలో త్పల, పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము ‘పాహి-పాహి’ యనఁ గుయ్యాలించి సంరంభి యై తాత్పర్యం: వైకుంఠపురమునందలి గొప్ప మేడవైపుగల కల్పవృక్షముల వనమునందలి అమృత సరోవరం యొక్క తీరమందు చంద్రకాంత శిలావేదికయందు
చవులూరించు గజేంద్ర మోక్షము Read More »