muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని […]

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

wait for lover

నిరీక్షణ..

నీ కోసమే ఈ అన్వేషణ… నీ కోసమే ఈ నిరీక్షణ… యదలో పొంగే ఆనందానికి… మదిలో ఉప్పొంగే దుఃఖానికి… పెదవి చాటున మౌనానికి… గుండె మాటున భావానికి… రేపటి స్వప్నానికి… నేటి సత్యానికి… క్షణక్షణం… ప్రతిక్షణం… నీవే సాక్ష్యం… ఈ జీవితం ఓ కాగితం… ప్రేమతో నువ్వు చేసిన సంతకం… క్షణాలు కరిగిపోతున్నాయి… గంటలు గడిచిపోతున్నాయి… రోజులు యుగాల్లా గడుస్తున్నాయి… కానీ నీ జ్ఞాపకాలే ఊపిరిగా… నీ ఆశలే ఆయువుగా… నువ్వే నా సర్వంగా… బతికేస్తున్నా… ఎందుకో

నిరీక్షణ.. Read More »

motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »

iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »

error: Content is protected !!