Panchatantra stories

పంచతంత్రం

విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం # మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి […]

పంచతంత్రం Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

The sky is the limit

ఆకాశమే హద్దురా..!

ఆకాశమే హద్దురా..! ఎగిరే పక్షికి.. ఎగసే అలకి.. కరిగే కలకి.. కదిలే కథకి.. అందని నందనవనానికి.. ఆ బాల గోపాలుడి అందానికి.. అల వైకుంఠపురానికి.. అలరారు అందాల చంద్రుడికి.. వసివాడని పసి హృదయానికి.. తడి ఆరని కంటికి.. పారే నదికి.. వీచే గాలికి.. మదిలో ఆలోచనకి.. వేసే ప్రతి అడుగుకి.. సాహసమే శ్వాసగా సాగే.. ప్రతి మనసుకి.. ఆకాశమే హద్దురా..!                – యుగ (కె.ఎమ్.కె) ఇదీ చదవండి:

ఆకాశమే హద్దురా..! Read More »

error: Content is protected !!