xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి. […]

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »