tech

APPLE FOLDABLE IPHONE

Apple Foldable iPhone కల నెరవేరేనా?

Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ. Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత […]

Apple Foldable iPhone కల నెరవేరేనా? Read More »

whatsapp pay

మీరు Whatsapp Pay చేశారా?

ఇండియాలో Whatsapp payకు అనుమతినిచ్చింది National Payments Corporation Of India(NPCI). దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని NPCI వెల్లడించింది. ప్రస్తుతానికైతే, యూపీఐలో రిజిస్టర్ అయిన 20మిలియన్ యూజర్స్కు అవకాశమిచ్చింది. # మీరు Whatsapp Pay చేశారా? # Google Pay, Phonepeపై వాట్సాప్ పే ప్రభావం చూపుతుందని ఓ నివేదిక తెలిపింది. అయితే 250మిలియన్ యూజర్స్ మార్కును అందుకున్నట్టు Phonepe ఇటీవలే ప్రకటించింది. నిజానికి Whatsapp Pay గతేడాది దీపావళి సమయంలోనే దేశంలో విడుదల

మీరు Whatsapp Pay చేశారా? Read More »