stock market cartoons

don't chase stock market

తొందర పడకు సుందరవదన!

ఛేజ్‌ చేసి స్టాక్స్‌ కొనవద్దు! స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి! ఎలా అంటే? ఒక బస్సు తప్పిపోతే, మరో బస్సు తప్పకుండా వస్తుంది కదా! అలాగే!  కాస్త ఓపిక పట్టండి!

తొందర పడకు సుందరవదన! Read More »

stock market recommendations (1)

చెత్త రికమండేషన్స్ ఫాలో కాకండి!

ఎనలిస్ట్‌ అప్పారావ్‌: నా రికమండేషన్స్‌ ఫాలో అయ్యి.. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయండి! గ్రీడీ ఇన్వెస్టర్‌          : అలా చేసినందుకే మొత్తం సొమ్ము ఊడ్చుకుపోయింది సార్‌!

చెత్త రికమండేషన్స్ ఫాలో కాకండి! Read More »

Did you come to play cards?

పేక ఆడడానికి వచ్చావా?

  స్టాక్‌ మార్కెట్‌ X-MAN:                       సార్‌ మంచి ట్రేడింగ్‌ బెట్‌ చెప్పండి సార్‌! Financial advisor:  నీవు ఇన్వెస్ట్‌ చేయడానికి వచ్చావా? పేక ఆడడానికి వచ్చావా?

పేక ఆడడానికి వచ్చావా? Read More »