ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి
ఎట్టకేలకు Xiaomi Redmi 9 Power ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎన్నో ఊహాగానాలు, లీక్స్ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఇది Redmi 9 NOTE 4Gతో పోలి ఉంది. డిజైన్, కెమెరాలో మార్పులు ఉన్నాయి. # ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి # రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. 64GB STORAGE/4GB RAM, 128GB Storage/4GB RAM. Xiaomi Redmi 9 Power ధరెంత? రూ. 10,999(64GB […]
ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి Read More »