motorola 5g smart phone

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

మోటోరోలా 5జీ మొబైల్ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్లో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్తో రూ.30వేలలోపు ఉండే […]

మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే! Read More »