Chanakya ethics

Chanakya ethics

మందబుద్ధులు

“పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా, ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.” – చాణక్య నీతి

Why am I doing this?

ఎందుకు ఈ పని చేస్తున్నాను?

“ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీని వల్ల కలిగే ఫలితమేమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టకూడదు.”     – కౌటిల్యుని అర్థశాస్త్రం

Chanakya ethics

చాణక్య నీతి

“Before you start some work, always ask yourself three questions – Why I am doing it? What the results might be and will I be successful. Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead.” – Chanakya

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?