మందబుద్ధులు Leave a Comment / Great quotes “పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా, ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.” – చాణక్య నీతి