ఎందుకు ఈ పని చేస్తున్నాను? Leave a Comment / Great quotes “ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీని వల్ల కలిగే ఫలితమేమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టకూడదు.” – కౌటిల్యుని అర్థశాస్త్రం