business news by masterfm

INDIAN STOCK MARKET TIMINGS

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ – టైమింగ్స్‌

BASICS OF STOCK MARKET ఇండియన్‌ స్టాక్ మార్కెట్లో నిర్దిష్ట సమయ ప్రమాణాల ప్రకారం ట్రేడింగ్ జరుగుతుంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, ప్రతి రోజూ ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. శని, ఆదివారాలు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు దినాలు. కొన్ని ప్రత్యేకమైన పండుగ రోజులు, జాతీయ దినోత్సవాల రోజున కూడా స్టాక్‌ మార్కెట్లకు సెలవులు ప్రకటిస్తారు. దీపావళి పర్వదినాన Muhurat trading నిర్వహిస్తారు. అది శనివారమైనా,

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ – టైమింగ్స్‌ Read More »

fundamental analysis part 7

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా?

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? FUNDAMENTAL ANALYSIS PART – 7 ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్మెంట్లో కంపెనీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలు మరియు overall profitabilityకి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. మరి కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలను ఎక్కడ చూడాలి? కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా Balance sheetను చూడాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క assets, liabilities మరియు share capital వివరాలు ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు బ్యాలెన్స్

బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా? Read More »

fundamental analysis part 5

How to read Profit and Loss statement?

Fundamental analysis Part – 5 ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ను చదవడం ఎలా? ఒక ఇన్వెస్టర్గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ స్టేట్‌మెంట్‌ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం.

How to read Profit and Loss statement? Read More »

fundamental analysis part 2

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2

                                                 FUNDAMENTAL ANALYSIS PART – 2 ఫండమెంటల్‌ ఎనాలిసిస్‌లో పరిగణించాల్సిన క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్ అంశాలు ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ ఫండమెంటల్ అనాలసిస్‌ కోసం ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సమాధానం:

ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2 Read More »

stock market fundamental analysis

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

What is fundamental analysis?  స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. అపోహలు వీడండి! అపోహ: ఫండమెంటల్‌ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు. అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి. నిజానికి మీలోనే ఒక అనలిస్ట్

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »

Why 72 is a magic number?

మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా?

హాయ్‌ ఫ్రెండ్స్! ఈ రోజు మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసుకుందాం. “ధనమేరా అన్నింటికీ మూలం. ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం” అని వెనుకటికి ఓ మహానుభావుడు స్పష్టంగా చెప్పాడు. అందువల్ల మనం సంపాదించే సమయంలోనే… భవిష్యత్‌ కోసం కచ్చితంగా పొదుపు చేయాలి. సరే పొదుపు చేయడం మొదలుపెడతాం. మరి మన డబ్బు ఎన్నాళ్లకు రెట్టింపు అవుతుంది? ఇది మనకు ఉదయించే మొదటి ప్రశ్న. మ్యాజిక్ నంబర్‌ 72 దీనికి సమాధానం మ్యాజిక్ నంబర్‌

మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?