iPad Mini 6 Features

iPad Mini 6 Features ఇవేనా?

iPhone 12ను విడుదల చేసిన జోష్ మీదున్న Apple.. మరో ఆవిష్కరణకు సన్నద్ధమవుతోంది. iPad mini 6తో వినియోగదారుల ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు ఇటీవలే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇవి iPad Air 4తో పోలి ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూసేద్దాం… # iPad Mini 6 Features ఇవేనా? # iPad mini 6 Features 8.5inch Liquid Retina display A14 Bionic chipset 4GB RAM […]

iPad Mini 6 Features ఇవేనా? Read More »