వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్!
Xiaomi Mi 11 అదరగొట్టింది. చైనాలో సేల్కు వెళ్లిన 5 నిమిషాల్లోనే 3.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబర్ 28న ఈ స్మార్ట్ఫోన్ను Xiaomi ఆవిష్కరించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. Qualcomm Snapgragon 888 SoC ఉన్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. # వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! # చైనాలో జనవరి 1, 12amకు Mi 11 సేల్కు వెళ్లింది. ఆ సంస్థ vice president Zeng Xuezhong […]
వావ్ Mi 11.. 5 నిమిషాల్లో 3.5లక్షల సేల్స్! Read More »