NOKIA 2.4

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా. Nokia 2.4 ఫీచర్స్:- 6.5 inch HD+ display octa-core […]

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ Read More »