Gadgets

smart watch

Redmi నుంచి తొలి స్మార్ట్​వాచ్​..

Redmi తన తొలి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. చైనాలో జరిగిన ఓ వేడుకలో Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 4Gతో పాటు దీనిని లాంచ్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే విషయంపై Redmi ఎలాంటి స్పష్టతనివ్వలేదు. Mi సిరీస్‌తో పాటు రానున్న కొన్ని వారాల్లో ఈ స్మార్ట్‌వా‌చ్‌ను Redmi విడుదల చేస్తుందని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి. # Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్‌.. […]

Redmi నుంచి తొలి స్మార్ట్​వాచ్​.. Read More »

poco m3

POCO M3‌పై ఓ లుక్కేయండి!

ఎట్టకేలకు కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది Poco. ఈ Poco M3 మోడల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలో విడుదలైన POCO M2కు ఇది అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. మరి Poco M3 విశేషాలేంటో చూసేద్దామా.. Variants:- 2 Ram/Storage:- 4GB/ 64GB, 4GB/ 128GB Price:- $149, $169 Colours:- Black, Blue, Yellow Battery:- 6,000mAh Qualcomm Snapdragon 662 processor 6.53-inch display Full HD+ resolution Triple camera

POCO M3‌పై ఓ లుక్కేయండి! Read More »

SAMSUNG S21 SERIES

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌?

Samsung S21ను వచ్చే ఏడాదిలో ఆ సంస్థ ఆవిష్కరించే అవకాశముంది ఇటీవలి కాలంలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సౌత్ కొరియన్ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకువచ్చింది. Samsung Galaxy 21కు BIS(Bureau of Indian Standards) సర్టిఫికేషన్ దక్కింది. ఇక వచ్చే జనవరిలో ఫోన్ లాంచ్ ఉంటుందని పుకార్లు అమాంతం పెరిగిపోయాయి. # Samsung నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్? # S20 సిరీస్ లాగే,

Samsung నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌? Read More »

xiaomi smart phones

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా!

దేశంలో అతిపెద్ద షాపింగ్ సీజన్లో దీపావళి పండుగ ఒకటి. ఇందుకు తగ్గట్టుగానే సంస్థలు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటాయి. దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈ షాపింగ్ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. ముఖ్యంగా Xiaomi దుమ్మురేపింది. 13 మిలియన్ devicesలను అమ్మింది. Samsung, vivo, Realme వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పండుగ సీజన్లో Xiaomi చెలరేగిపోయింది. ఇండియా సంస్థ చరిత్రలోనే 13 మిలియన్ పరికరాలను అమ్మడం ఇదే తొలిసారి.

దీపావళికి Xiaomi ఇన్ని ఫోన్లు అమ్మేసిందా! Read More »

APPLE FOLDABLE IPHONE

Apple Foldable iPhone కల నెరవేరేనా?

Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ. Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత

Apple Foldable iPhone కల నెరవేరేనా? Read More »

NOKIA 2.4

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ

Nokia 2.4 ఇండియాలో ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. ఈ Nokia ఫోన్ను సెప్టెంబర్లో Nokia 3.4తో పాటు యూరోప్లో విడుదల చేసింది ఆ సంస్థ. ఇండియా ఆవిష్కరణకు కౌంట్డౌన్ మొదలైందని Nokia Mobile India తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Nokia 2.4 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది యూరోపియన్ మార్కెట్తో(రూ. 10,500) దగ్గరగా ఉండొచ్చని అంచనా. Nokia 2.4 ఫీచర్స్:- 6.5 inch HD+ display octa-core

ఈ నెల 26న NOKIA 2.4 ఆవిష్కరణ Read More »

Redmi Note 9 pro

Redmi Note 9 launch ఎప్పుడంటే..!

Redmi Note 9ను ఈ నెల 24న ఆవిష్కరించే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకటి, రెండు రోజుల్లో ఆ సంస్థ వెల్లడిస్తుంది. మరి ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఓసారి చూద్దామా! Redmi Note 9 ధరెంత? Redmi Note 9 5G ధర 999 Yuan ఉండొచ్చు. Redmi Note 9 pro 5G ధర 1,499 Yuan ఉండొచ్చు. #Redmi Note 9 launch ఎప్పుడంటే…# Redmi Note 9

Redmi Note 9 launch ఎప్పుడంటే..! Read More »

xiaomi 11

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే! Read More »

PUBG COMEBACK

PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా?

చైనాతో బార్డర్ వివాదలతో నిషేధానికి గురైన PUBG తిరిగి ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని PUBG corporation ప్రకటించింది. సరికొత్త గేమ్స్తో భారత వినియోగదారులను ఆకట్టుకోనున్నట్టు స్పష్టం చేసింది. ఈ PUBG mobile Indiaలో అనేక కొత్త విశేషాలుంటాయని ఆ సంస్థ వెల్లడించింది. గతంలో వచ్చిన remarkను పరిగణించి.. అందరికి నచ్చే విధంగా గేమ్స్ రూపొందించనున్నట్టు చెప్పింది. ఈ గేమ్స్ కార్యకలాపాల కోసం 100మంది ఉద్యోగులను నియమించుకోనునట్టు పేర్కొంది. #PUBG వచ్చేస్తోంది- మరి మీరు

PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా? Read More »

YouTube rewind

ఈ ఏడాదికి “YOUTUBE REWIND” లేనట్టే…

‘Youtube Rewind 2020’ని విడుదల చేయబోమని యూట్యూబ్ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ‘different’ గా ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. # ఈ ఏడాదికి “YOUTUBE REWIND” లేనట్టే… # సహజంగా ఏడాదిలో జరిగిన major moments, viral trendsతో ఓ వీడియో రూపొందించి విడుదల చేస్తుంది యూట్యూబ్. ఇది 2010 నుంచి ఓ ఆనవాయితీగా పెట్టుకుంది ఆ సంస్థ. #ఈ ఏడాది youtube rewind లేనట్టే# ‘2010 నుంచి ప్రతీ ఏడాదిని ‘rewind’తో

ఈ ఏడాదికి “YOUTUBE REWIND” లేనట్టే… Read More »

error: Content is protected !!