నాన్న పొట్ట గ్యాస్ స్టేషన్
నాన్న పొట్ట గ్యాస్ స్టేషన్ Read More »
మా మట్టి వాసన.. మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ… మా నీలమ్మ చెరువు గాలి… మా పచ్చని పంట పొలాలు.. మా భీమేశ్వర స్వామి గుడి.. మా ప్రసన్నాంజనేయుడు.. మా ఊరి బస్సు ప్రయాణం.. అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా.. మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ.. చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో… మా ఊరి రైలు ప్రయాణం… కనులపండగ.. మనసునిండగ.. చెరిగిపోని ఓ జ్ఞాపకం..
# మనసు మాటున మాటలు.. # ఆశయమే ఆయుధం.. ఆశలే ఆయువు.. ఊహలే ఊపిరి.. కోపమే ఉప్పెన.. శాంతమే సాంత్వన.. అంతమే ప్రశాంతం.. ఆశల పల్లకిలో.. ఊహల ఊయలలో.. రేపటి భవితలో.. నేటి కలలో.. కన్నీటి అంచున.. కష్టాల మాటున.. గుండె రోదన.. తెలియని వేదన.. మోయలేని బాధ.. తీరని వ్యథ.. ఏది ఏమైనా సాగాలి జీవన రథం.. లాగాలి జగన్నాథ రథచక్రం.. ఏ కళ్లు చూసినా ఇదే కథ.. ఏ మనిషిని కదిలించినా ఇదే వ్యథ..
మనసు మాటున మాటలు.. Read More »
“Respect the market. Have an open mind. Know what to stack. Know when to take a loss. Be responsible.” – Rakesh Jhunjunwala
Respect the market Read More »