iPhone 13 ఇలా ఉండనుందా?

iphone

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు Apple వస్తుందని భావిస్తున్నారు.

ఈ సిరీస్లో ముఖ్యంగా కెమెరాపై దృష్టిపెట్టే అవకాశముంది. iPhone 13లో F1.6 6P ultrawide lens ఉంటాయని నిపుణులు ఆశిస్తున్నారు. iPhone 13 lens కోసం ప్రముఖ తైవాన్ సంస్థ largan precisionను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే iPhone 13 పూర్తి ఫిచర్స్ను ఇప్పుడే అంచనా వేయలేమని.. ఇంకొన్ని నెలలు వేచి చూస్తే ఓ స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

                                                         – Viswa (writer)

Click here: ఈ నవంబర్లో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు ఇవే…

Click here: మీరు Whatsapp Pay చేశారా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?