sharath

be carful about these extensions

మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

క్విక్ యాక్సెస్తో పాటు ఇతర అవసరాల కోసం Google chrome, Microsoft Edge, firefox browsersలో extensions డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం. అయితే దాదాపు 28 extensions వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. ఇవి malwareతో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, వీటిని క్లిక్ చేసిన వెంటనే, unsafe websitesకు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా ఈమెయిల్ ఎడ్రెస్, కాంటాక్ట్ నెంబర్సతో పాటు బ్యాంక్ కార్డ్ సమాచారాలను దొంగిలించే అవకాశముంది. వీటి వల్ల ఇప్పటికే […]

మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త! Read More »

oppo phone

Oppo Find X3 Pro ఇలా ఉంటుందా?

Oppo Find X3 Pro నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. @Theleaks3 నుంచి ఈ లీక్స్ వచ్చాయి. దాని ప్రకారం.. కొత్త మోడల్ design, Find X2 Pro లాగే ఉండనుంది. అంటే curved displayను ఈసారీ కొనసాగిస్తోంది Oppo. #FindX3Pro #TheLeaks pic.twitter.com/CBFounL1UV — TheLeaks (@TheLeaks3) December 12, 2020 అయితే వెనుక భాగంలో మాత్రం మార్పులు కనపడుతున్నాయి. Find X2 Proలో vertical camera ఉండగా.. ఈసారి అది square shaped

Oppo Find X3 Pro ఇలా ఉంటుందా? Read More »

ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets

ఇక Twitter వినియోగదారులు తమ Snapchat ఖాతాలోనూ ట్వీట్లను పోస్ట్ చేయవచ్చు. ఈ మేరకు snapchatతో కొలాబొరేట్ అయ్యింది సామాజిక మాధ్యమ దిగ్గజం. స్టిక్కర్స్ రూపంలో ట్వీట్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. Snapchatతో పోలిన Fleets ఫీచర్ను ట్విట్టర్ ఆవిష్కరించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ట్విట్టర్, స్మాప్‌చాట్   జతకట్టడం ప్రాధాన్యం ఏర్పడింది. Snapchatలో ఎలా ట్వీట్ పోస్ట్ చెయ్యాలి? ముందుగా ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేయాలి.

ఇక Snapchatలోనూ పోస్ట్​ చేసేయండి మీ Tweets Read More »

most liked tweet

ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా?

2020 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంతోషం, దుఖం, ఉద్వేగంతో పాటు మరెన్నో భావాల కలయిక ఈ 2020. ఏ ఫీలింగ్ అయినా ఇతరులతో పంచుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాల్సిందే. మరి ఈ ఏడాది twitterలో ఎక్కువ లైక్స్ ఏ ట్వీట్కు వచ్చాయి? ఎక్కువ రీట్వీట్వ్ ఎవరి ట్వీట్కు దక్కింది? ఆ విశేషలు చూసేద్దాం పదండి. Most liked tweet of the year:- తన భార్య అనుష్క

ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా? Read More »

తాత.. ఎందుకిలా చేశావ్​?

తాత నిన్ను తలచుకుంటూ.. నీతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తున్నా.. నువ్వు ఈ లోకంలో కనిపిస్తాను అంటే వల వేసి వెతుకుతా.. కల్లోకి వస్తా అంటే జీవితమంతా నిద్రపోతూనే ఉంటా… నువ్వు మళ్లీ పుడతా అంటే ఈ క్షణమే మరణిస్తా… ఎందుకుంటే ఎప్పటికైన నీ మనుమడిలానే ఉండాలని కోరుకుంటా… నువ్వు నా వెన్నంటే ఉంటావ్ అనుకున్నా.. కానీ వెన్నుపోటు పొడిచి వెళ్లావ్.. నేను నడిచే దారికి మార్గదర్శకత్వం వహిస్తావ్ అనుకున్నా.. కానీ గగనంలోకి ఎగిరిపోయావ్… నా జీవితానికి

తాత.. ఎందుకిలా చేశావ్​? Read More »

smart watch

Redmi నుంచి తొలి స్మార్ట్​వాచ్​..

Redmi తన తొలి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. చైనాలో జరిగిన ఓ వేడుకలో Redmi Note 9 Pro 5G, Redmi Note 9 5G, Redmi Note 4Gతో పాటు దీనిని లాంచ్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే విషయంపై Redmi ఎలాంటి స్పష్టతనివ్వలేదు. Mi సిరీస్‌తో పాటు రానున్న కొన్ని వారాల్లో ఈ స్మార్ట్‌వా‌చ్‌ను Redmi విడుదల చేస్తుందని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి. # Redmi నుంచి తొలి స్మార్ట్‌వాచ్‌..

Redmi నుంచి తొలి స్మార్ట్​వాచ్​.. Read More »

twitter

వావ్​: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..!

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు సామాజిక మాధ్యమాలు తెగ ప్రయత్నిస్తుంటాయి. తాజాగా Twitter కూడా కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. మరి ట్విట్టర్ లాంచ్ చేసిన ఫీచర్సపై ఓ లుక్కేద్దామా..! # వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! # TWITTER FLEET Twitter విడుదల చేసిన కొత్త ఫీచర్సలో ఎక్కువ మాట్లాడుకుంటున్నది Fleet గురించే. ఇది Instagram ఫీచర్స్తో పోలి ఉంది. మన ట్విట్టర్ ఎకౌంట్ icon కింద ఈ Fleet ఉంటుంది. అయితే ట్వీట్స్లాగా

వావ్​: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?