ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ (డిస్క్రిప్టివ్ ఎగ్జామ్) రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని  ప్రకారం, 2020 డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. # గ్రూప్-1 మెయిన్స్ రివైజ్డ్ షెడ్యూల్ విడుదల #
				| 
 తేదీ  | 
సబ్జెక్ట్ | 
| 
 14-12-2020  | 
తెలుగు (క్వాలిఫైయింగ్ పేపర్) | 
| 
 15-12-2020  | 
 ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ పేపర్)  | 
| 
 16-12-2020  | 
 పేపర్ – 1  | 
| 
 17-12-2020  | 
 పేపర్ – 2  | 
| 
 18-12-2020  | 
 పేపర్ – 3  | 
| 
 19-12-2020  | 
 పేపర్ – 4  | 
| 20-12-2020 | 
 పేపర్ – 5  | 
For more information click Here: APPSC
Click Here: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’