xiaomi 11

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!

Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi […]

Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే! Read More »