stock market tips in telugu

Check These Before Investing!

Check These Before Investing

 ఇన్వెస్ట్‌ చేసే ముందు ఇవి చూడండి! మీరు ఏదైనా కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందుగా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్​ ఎనాలసిస్​, వాల్యుయేషన్​ గురించి తెలుసుకోవాలి.  పెట్టుబడులు పెట్టడానికి కేవలం సోకాల్డ్‌ నెంబర్స్ మాత్రమే సరిపోవు. కంపెనీని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు investigate చేయాల్సి ఉంటుంది. దీనినే due diligence exercise అంటారు. # Check These Before Investing! # ఉదాహరణకు బ్యాంక్స్‌ను తీసుకుందాం. అవి ఏదైనా కంపెనీలో వాటా కొనాలనుకున్నా లేక […]

Check These Before Investing Read More »

Strategies to follow when the stock market is in correction

స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు

స్టాక్‌ మార్కెట్‌లో కరెక్షన్లు సర్వసాధారణం. అయితే ఈ కరెక్షన్స్‌ దీర్ఘకాలం పాటు ఉండడం అనేది చాలా అరుదు. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు మంచి జోరులో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన స్టాక్‌ మార్కెట్‌ కరెక్షన్‌ను కేవలం మార్కెట్ స్వల్పకాల దిద్దుబాటుగానే చూడాలి. బేర్‌ మార్కెట్‌ Vs కరెక్షన్‌ దీర్ఘకాలం పాటు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉంటే, దానిని బేర్‌ మార్కెట్‌ అంటారు. ఇది నెలలు, సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ఉదాహరణకు కొవిడ్‌-19 సంక్షోభంలో స్టాక్‌ మార్కెట్‌కు దీర్ఘకాలంపాటు నష్టాలను

స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు Read More »

Anything can happen in digital currency trading!

క్రిప్టో కరెన్సీ రికమండేషన్స్‌ చట్టవిరుద్ధం

క్రిప్టో కరెన్సీ, నాన్‌-ఫంగబుల్‌ టోకెన్స్‌ (NFTs), డిజిటల్‌ గోల్డ్‌ లాంటి న్యూ జనరేషన్‌ అసెట్ క్లాసెస్‌పై, ఎవ్వరూ ఎలాంటి రికమండేషన్లు చేయకూడదని SEBI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నిర్దిష్ట సంస్థ నియంత్రణలో లేని ఇలాంటి అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా ప్రమాదమని హెచ్చరించింది. #Cryptocurrency Recommendations‌ are Illegal # తప్పుడు రికమండేషన్స్‌ కొంత మంది రిజిస్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌… క్రిప్టో కరెన్సీ, డిజిటల్‌ గోల్డ్‌, NFTలను పెట్టుబడిదారులకు రికమండ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి

క్రిప్టో కరెన్సీ రికమండేషన్స్‌ చట్టవిరుద్ధం Read More »

Investment psychology

Investment psychology

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న, చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, తప్పనిసరిగా Investment Psychology గురించి తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకొని, సంపదను సృష్టించుకోగలుగుతారు. # Investment psychology # మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని బలమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటిని అనుసరించే కొన్ని Bias (పక్షపాత వైఖరులు) కూడా ఉంటాయి. వాస్తవానికి ఈ Bias మనకే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. Investment Bias: సాధారణంగా మనం మన స్వంత అభిప్రాయాలను  చాలా బలంగా నమ్ముతూ

Investment psychology Read More »

Best FMCG stocks to invest in 2021

Best FMCG stocks to invest in 2021

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (FMCG) మన దైనందిన జీవితంలో ఒక భాగం. FMCG పరిశ్రమ భారతదేశంలో నాల్గవ అతిపెద్ద ఆర్థికరంగంగా కొనసాగుతోంది. మనదేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ విషయంలో 100 శాతం FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు అనుమతి ఉంది. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ విషయంలో 51 శాతం వరకు FDIలకు అనుమతి ఉంది. # Best FMCG stocks to invest in 2021 # భారతదేశంలో ప్యాక్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ

Best FMCG stocks to invest in 2021 Read More »

fundamentally strong companies

ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021

Some Fundamentally strong stocks in India # ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021 # Name of the stocks Price (Rs.) M.Cap (Rs.Cr.) Book value growth (5Y) % Return (5Y) % Gross margin return on investment (GMR Score) Saregama 3,726.20 6,292.15 22.66 75.47 55.94 Navin Fluorine 3,722 18,430.62 20.1 52.95 55.5 Divi’s Labs 4,832.30 1,27,695.70 16.71 30.21 54.64

ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021 Read More »

Azim Premji wipro

అజీమ్‌ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియో

విప్రో సంస్థల అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ (Azim Hashim Premji) ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, గొప్ప దాత (Philanthropist)గా అందరికీ సుపరిచితమే. అయితే ఆయన మంచి ఇన్వెస్టర్‌ కూడా. #అజీమ్‌ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియో # అజీమ్‌ ప్రేమ్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ మొత్తం 4 స్టాక్స్‌ను హోల్డ్‌ చేస్తున్నారు. వాటి మొత్తం విలువ రెండు కోట్ల అరవై లక్షల పైమాటే (రూ.2,60,091.7 కోట్లు). అజీమ్‌ ప్రేమ్‌జీ హోల్డింగ్స్‌ Wipro Ltd Tube Investments of India Ltd. Trent

అజీమ్‌ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియో Read More »

error: Content is protected !!