stock market fundamental analysis in telugu

Advanced Fundamental Analysis

Advanced Fundamental Analysis

అడ్వాన్స్‌డ్ ఫండమెంటల్ ఎనాలసిస్‌ ఇప్పటి వరకు మనం ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్స్‌ను, పబ్లిక్‌కి అందుబాటులో ఉన్న రిపోర్టులను ఎలా చదవాలో తెలుసుకున్నాం. మరి దీని తరువాత ఏమి చేయాలి? ఈ సమాచారం సేకరించడం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం Advanced Fundamental Analysisలో దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం ఒక ఉదాహరణను చూద్దాం. ఉదాహరణకు మీరు ఒక క్రికెట్‌ జట్టుకు, మంచి కెప్టెన్‌ను ఎంపిక చేయాలని […]

Advanced Fundamental Analysis Read More »

fundamental analysis part 1 (1)

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Fundamental analysis – Part – 1 ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? క్రికెట్ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే దేశం ఇండియా. ‘క్రికెట్ ఈజ్ లైఫ్’ అన్న మాట ఈ దేశంలో సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. చిన్న, పెద్ద భేదం లేకుండా అందరికి నచ్చే ఆట ఈ క్రికెట్. వీరితో పాటు ఫైనాన్షియల్ ఎనలిస్ట్లకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఎన్నో క్లిష్టమైన అంశాలను చాలా సులభంగా నేర్పించే సత్తా క్రికెట్కు ఉండటమే

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »