stock market basics in telugu

stock market indicator

వారెన్‌ బఫెట్ ఇండికేటర్‌ గురించి మీకు తెలుసా?

అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా విరివిగా “మార్కెట్ క్యాప్‌ టు జీడీపీ నిష్పత్తి”ని ఉపయోగిస్తారు. ఈ సూచీ ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తుంటారు. పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్‌ ఈ “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని వారెన్ బఫెట్ ఇండికేటర్‌గా పిలుస్తుంటారు. ఇంతకీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ – జీడీపీ నిష్పత్తి అంటే ఏమిటి? సూత్రం: Market capitalization to GDP = (SMC/GDP) X 100 SMC = […]

వారెన్‌ బఫెట్ ఇండికేటర్‌ గురించి మీకు తెలుసా? Read More »

Public and Private limited companies explained

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Different types of companies గురించి తెలుసుకుందాం. స్టాక్‌ మార్కెట్‌లో లావాదేవీలు చేసే కంపెనీలు పలు రకాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా అన్నదాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఓ కుటుంబం ఆధ్వర్యంలో లేదా కొంత మంది వ్యక్తులు భాగస్వామ్యంతో నడిచే కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇవి తమ ఆర్థికపరమైన సమాచారాన్ని

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి? Read More »

bull market and bear market explained

Bull Market, Bear Market అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం తరచుగా వినే Bull Market, Bear Marketల గురించి తెలుసుకుందాం. Bull Market (బుల్ మార్కెట్‌): స్టాక్‌ మార్కెట్ గమనాన్ని సూచించే ప్రధాన సూచీలైన Sensex మరియు Niftyలు లాభాలతో దూసుకుపోతుంటే… దానిని బుల్ మార్కెట్ అంటారు. బుల్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు… స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని ఆశావాద దృక్పథంతో ఉండి, చాలా Bullishగా ఉంటారు. ఫలితంగా షేర్ల విలువ బాగా పెరుగుతుంది. Bear Market (బేర్

Bull Market, Bear Market అంటే ఏమిటి? Read More »

muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

What is the share market/ stock market?

షేర్‌ మార్కెట్/స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? What is the share market/ stock market? సింపుల్‌గా చెప్పాలంటే షేర్ల క్రయవిక్రయాలు జరిగే ప్రదేశమే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్, స్టాక్‌ మార్కెట్‌ ఒక్కటేనా? స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్‌లు చూడడానికి ఒక్క మాదిరిగానే ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. షేర్‌ మార్కెట్‌లో కేవలం షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతాయి. అదే స్టాక్‌ మార్కెట్‌లో అయితే షేర్లతో సహా బాండ్స్, డెరివేటివ్స్,

What is the share market/ stock market? Read More »

Basics of the Stock market for beginners

మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? సరైన సమాచారం కోసం వెదుకుతున్నారా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. Masterfm.in మీకు మంచి మార్గదర్శిగా ఉంటుంది. ”Basics of the Stock market for beginners/ స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలు” కచ్చితంగా తెలుసుకోండి. Why invest in the stock market/ share market? స్టాక్‌ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారమని చాలా మంది

Basics of the Stock market for beginners Read More »

error: Content is protected !!