stock market basics by masterfm

difference between IPO and NFO?

IPO, NFO మధ్య తేడా ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో Initial public offering (IPO), A New Fund Offer (NFO) మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. IPO మరియు NFOలు రెండూ ప్రైమరీ మార్కెట్ ఆఫర్లు. ఇవి చూడడానికి ఒకే రకమైన పెట్టుబడుల మాదిరిగా కనిపించినా, వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే… కంపెనీలు తొలిసారి షేర్లు జారీ చేసి, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడాన్ని IPO అనవచ్చు. మ్యూచువల్ ఫండ్‌ స్కీమ్‌లో కొత్తగా […]

IPO, NFO మధ్య తేడా ఏమిటి? Read More »

muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

the key players in the stock market

The key players in the stock market

స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా మనం కీ ప్లేయర్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే SEBI గురించి చర్చించాం. ఇప్పుడు మిగతా కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.# The key players in the stock market # డిపాజిటరీలు (Depositories) డిపాజిటరీ అనేది మీ స్టాక్స్‌ యొక్క డీ మెటీరియలైజ్డ్‌ షేర్‌ సర్టిఫికేట్లను ఓప్రత్యేక ఖాతాలో స్టోర్‌ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆ ప్రత్యేకమైన ఖాతానే Demat account అంటారు. ఇందులోనే మీ యొక్క షేర్

The key players in the stock market Read More »

error: Content is protected !!