ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?
What is fundamental analysis? స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. అపోహలు వీడండి! అపోహ: ఫండమెంటల్ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు. అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి. నిజానికి మీలోనే ఒక అనలిస్ట్ […]
ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? Read More »










