short stories with morals

The Vulture and the Cat

గద్ద-పిల్లి కథ (పంచతంత్రం)

పురాతన కాలంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక పెద్ద, పాడుబడిన చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో జరద్గవము అనే పేరు గల ఒక వృద్ధ గద్ద నివసించేది. జరద్గవము తన వయసు మీరిన కారణంగా కంటి చూపు పూర్తిగా కోల్పోయింది. కళ్ళు సరిగా కనబడక పోవడం వల్ల, అది తన ఆహారాన్ని స్వయంగా సంపాదించుకోలేకపోయింది. అయినప్పటికీ, ఆ అడవిలోని ఇతర జంతువులు జరద్గవం పట్ల ఎంతో జాలి చూపించేవి. రోజు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు, […]

గద్ద-పిల్లి కథ (పంచతంత్రం) Read More »

The Goat and the Dog story

మేక మరియు కుక్క కథ (పంచతంత్రం)

అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక మేక మరియు ఒక కుక్క ఉండేవి. అవి రెండూ ఒకే దగ్గర కలిసి మెలిసి ఉండేవి. రైతు రాత్రివేళ కుక్కను ఇంటికి కాపలాగా ఉంచేవాడు. మేకను మాత్రం పాలు కోసం పెంచేవాడు. ఒక రోజు మేక, కుక్కను చూసి, “ స్నేహితుడా! నేను ప్రతిరోజూ మన యజమానికి పాలు ఇస్తున్నాను. నా పాలతో అతని కుటుంబం బతుకుతోంది. కానీ అతను నన్ను ఎప్పుడూ బాగా చూసుకోడు.

మేక మరియు కుక్క కథ (పంచతంత్రం) Read More »

The Jackal and the Drum story

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం)

అనగనగా ఒక పెద్ద కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి ఉండేది. అందులో ఒక నక్క తిరుగుతూ ఉండేది. అది చాలా రోజుల నుండి ఏమీ తినక ఆకలితో అలమటిస్తోంది. “ఈ రోజు ఏదైనా ఆహారం దొరకకపోతే నా ప్రాణం పోతుంది” అని ఆలోచిస్తూ నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. అప్పుడే దూరం నుంచి ఒక పెద్ద శబ్దం దాని చెవులకు తాకింది. “ధమ్… ధమ్… ధమ్…”.  ఆ శబ్దం పెద్ద జంతువు అరుపు లాగా అనిపించింది.

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం) Read More »

error: Content is protected !!