5Gతో రానున్న Redmi Note 10 Pro!
Redmi Note seriesకు అదిరిపోయే ఆదరణ ఉంది. కొన్నేళ్లుగా ఇది హిట్ సిరీస్. 2020లో Note9 సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను విడుదల చేసింది స్మార్ట్‌ఫోన్ సంస్థ. ఈ Note seriesలో Note 9 Pro అత్యంత క్రేజ్ సంపాదించుకుందంటే అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో Note 10 Proను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది Redmi. అయితే ఇది కేవలం చైనాలోనే విడుదల అవుతుందా? లేక అంతర్జాతీయంగా అందుబాటులో ఉంటుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. Note […]
5Gతో రానున్న Redmi Note 10 Pro! Read More »