స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!
భారత మార్కెట్లు విదేశీ సంస్థలకు ఎంతో ముఖ్యం. అందుకే కొత్త కొత్త ప్రాడక్ట్స్తో భారత వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రముఖంగా స్మార్ట్ఫోన్లతో దేశంలో హవా సృష్టించిన Oneplus, Oppo, Realme బ్రాండ్లు, ఇప్పుడు తమ మార్కెట్ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో IOT పరికరాలపై దృష్టి సారించి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖంగా ఇందుకోసం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్మార్ట్ టీవీ రంగాన్ని ఎంచుకుంటున్నాయి. # స్మార్ట్ టీవీ వ్యాపారాలపై […]
స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను! Read More »