PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా?
చైనాతో బార్డర్ వివాదలతో నిషేధానికి గురైన PUBG తిరిగి ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని PUBG corporation ప్రకటించింది. సరికొత్త గేమ్స్తో భారత వినియోగదారులను ఆకట్టుకోనున్నట్టు స్పష్టం చేసింది. ఈ PUBG mobile Indiaలో అనేక కొత్త విశేషాలుంటాయని ఆ సంస్థ వెల్లడించింది. గతంలో వచ్చిన remarkను పరిగణించి.. అందరికి నచ్చే విధంగా గేమ్స్ రూపొందించనున్నట్టు చెప్పింది. ఈ గేమ్స్ కార్యకలాపాల కోసం 100మంది ఉద్యోగులను నియమించుకోనునట్టు పేర్కొంది. #PUBG వచ్చేస్తోంది- మరి మీరు […]
PUBG వచ్చేస్తోంది- మరి మీరు సిద్ధమా? Read More »