Oppo Find X3 Pro ఇలా ఉంటుందా?
Oppo Find X3 Pro నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. @Theleaks3 నుంచి ఈ లీక్స్ వచ్చాయి. దాని ప్రకారం.. కొత్త మోడల్ design, Find X2 Pro లాగే ఉండనుంది. అంటే curved displayను ఈసారీ కొనసాగిస్తోంది Oppo. #FindX3Pro #TheLeaks pic.twitter.com/CBFounL1UV — TheLeaks (@TheLeaks3) December 12, 2020 అయితే వెనుక భాగంలో మాత్రం మార్పులు కనపడుతున్నాయి. Find X2 Proలో vertical camera ఉండగా.. ఈసారి అది square shaped […]
Oppo Find X3 Pro ఇలా ఉంటుందా? Read More »