oneplus

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌!

స్మార్ట్ఫోన్ దిగ్గజం OnePlus ఇటీవలి కాలంలో mobile accessories మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ను విడుదల చేసింది. తాజాగా.. మరో కొత్త ప్రాడ్రక్ట్తో వినియోగాదారుల ముందుకు రానుంది OnePlus. అదే OnePlus Band Fitness tracker. 2021 ప్రథమార్థంలో దీనిని ఆవిష్కరించే అవకాశముంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ Fitness tracker, Xiaomi Mi Band 5, Honor Band 6 తదితర బాండ్లతో పోటీ పడనుంది. # త్వరలో OnePlus Band fitness tracker […]

త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌! Read More »