ఈ Whatsapp toolను మీరు చూశారా?
Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు. ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్ […]
ఈ Whatsapp toolను మీరు చూశారా? Read More »