Apple watch యూజర్స్‌కు అదిరిపోయే న్యూస్
వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్‌కు అదిరిపోయే న్యూస్ # పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple […]
Apple watch యూజర్స్‌కు అదిరిపోయే న్యూస్ Read More »