తాత.. ఎందుకిలా చేశావ్​?

తాత నిన్ను తలచుకుంటూ.. నీతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తున్నా.. నువ్వు ఈ లోకంలో కనిపిస్తాను అంటే వల వేసి వెతుకుతా.. కల్లోకి వస్తా అంటే జీవితమంతా నిద్రపోతూనే ఉంటా… నువ్వు మళ్లీ పుడతా అంటే ఈ క్షణమే మరణిస్తా… ఎందుకుంటే ఎప్పటికైన నీ మనుమడిలానే ఉండాలని కోరుకుంటా… నువ్వు నా వెన్నంటే ఉంటావ్ అనుకున్నా.. కానీ వెన్నుపోటు పొడిచి వెళ్లావ్.. నేను నడిచే దారికి మార్గదర్శకత్వం వహిస్తావ్ అనుకున్నా.. కానీ గగనంలోకి ఎగిరిపోయావ్… నా జీవితానికి […]

తాత.. ఎందుకిలా చేశావ్​? Read More »