ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా?
2020 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంతోషం, దుఖం, ఉద్వేగంతో పాటు మరెన్నో భావాల కలయిక ఈ 2020. ఏ ఫీలింగ్ అయినా ఇతరులతో పంచుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాల్సిందే. మరి ఈ ఏడాది twitterలో ఎక్కువ లైక్స్ ఏ ట్వీట్‌కు వచ్చాయి? ఎక్కువ రీట్వీట్వ్ ఎవరి ట్వీట్‌కు దక్కింది? ఆ విశేషలు చూసేద్దాం పదండి. Most liked tweet of the year:- తన భార్య అనుష్క […]
ఈ ఏడాది most liked tweet ఎవరిదో తెలుసా? Read More »