masterfm quotes
మీ స్వశక్తిని నమ్ముకోండి!
“నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది! ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది! చివరికి నాకు అర్థమయ్యింది ఏమిటంటే స్వశక్తికి మించిన ఆస్తి లేదని!!!” – షేక్స్‌పియర్
మీ స్వశక్తిని నమ్ముకోండి! Read More »
మందబుద్ధులు
“పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా, ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.” – చాణక్య నీతి
Charts are great for predicting the past
“Charts are great for predicting the past.” – Peter lynch ( TRADERS – WHILE YOU ARE TRADING YOU MUST BE VERY CAREFUL)
Charts are great for predicting the past Read More »










