iphone

iPhone 13 ఇలా ఉండనుందా?

ప్రపంచమార్కెట్లో iPhone 12 హవా కొనసాగుతోంది. ఈ కొత్త Apple స్మార్ట్ఫోన్కు విపరీతంగా డిమాండ్ ఉంది. అయితే వచ్చే ఏడాది launch అయ్యే iPhone 13కు ఇప్పటికే పనులు ప్రారంభించేసింది Apple. ఈ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ iPhone 13 సిరీస్లో 4 మోడల్స్‌ ఉంటాయని Apple analystలు అభిప్రాయపడుతున్నారు. iPhone 13 mini, iPhone 13, iPhon 13 Pro, iPhone 13 Maxతో వచ్చే ఏడాది వినియోగదారుల ముందుకు …

iPhone 13 ఇలా ఉండనుందా? Read More »