LIC IPO may be next year!
(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) LIC IPO వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కంపెనీ విలువను లక్కించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం. # LIC IPO may be next year! # IPO ఇష్యూకు ముందు నాలుగు దశల ప్రక్రియ జరగాల్సి ఉంది. అవి: సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, LIC softwareలో అంతర్గాత మార్పులు, LIC విలువ మదింపునకు ఒక అధికారి నియామకం. ఈ నాలుగు దశలో తరువాత మాత్రమే LICలో …