business news in telugu

fundamental analysis part 4

Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

Fundamental analysis Part-4 ఆన్యువల్ రిపోర్ట్‌ (Annual Report) అంటే ఏమిటి? దానిని ఎలా అధ్యయనం చేయాలి? పాఠశాలలో చదువుకున్న రోజులు గుర్తున్నాయా? ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఓ రిపోర్ట్ కార్డును మనకి ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ కార్డులో ఆయా సబ్జెక్ట్లలో మనకు వచ్చిన మార్కులు ఉండేవి. వాటితోపాటు మన ప్రవర్తన పట్ల టీచర్లు ఇచ్చే రిమార్క్స్ కూడా ఉండేవి! అంటే ఆ రిపోర్ట్‌ కార్డులో మనకు సంబంధించిన క్వాంటిటేటివ్(quantitative) మరియు క్వాలిటేటివ్(qualitative) అసెస్మెంట్ ఉండేది. […]

Annual Reportని అధ్యయనం చేయడం ఎలా? Read More »

Public and Private limited companies explained

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Different types of companies గురించి తెలుసుకుందాం. స్టాక్‌ మార్కెట్‌లో లావాదేవీలు చేసే కంపెనీలు పలు రకాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా అన్నదాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఓ కుటుంబం ఆధ్వర్యంలో లేదా కొంత మంది వ్యక్తులు భాగస్వామ్యంతో నడిచే కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇవి తమ ఆర్థికపరమైన సమాచారాన్ని

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి? Read More »

bull market and bear market explained

Bull Market, Bear Market అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం తరచుగా వినే Bull Market, Bear Marketల గురించి తెలుసుకుందాం. Bull Market (బుల్ మార్కెట్‌): స్టాక్‌ మార్కెట్ గమనాన్ని సూచించే ప్రధాన సూచీలైన Sensex మరియు Niftyలు లాభాలతో దూసుకుపోతుంటే… దానిని బుల్ మార్కెట్ అంటారు. బుల్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు… స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని ఆశావాద దృక్పథంతో ఉండి, చాలా Bullishగా ఉంటారు. ఫలితంగా షేర్ల విలువ బాగా పెరుగుతుంది. Bear Market (బేర్

Bull Market, Bear Market అంటే ఏమిటి? Read More »

stock market trading - do's and don'ts

stock market trading – Do’s and Don’ts

హాయ్ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్‌ మార్కెట్ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. # stock market trading – Do’s and Don’ts # స్టాక్‌ మార్కెట్‌ అనేది సముద్రం లాంటిది. ఆటుపోటులు, ఒడుదొడుకులు ఇక్కడ చాలా సహజం. అందువల్ల investorsగా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా…… మనం safe zoneలో ఉండేలా చూసుకోవాలి. అందుకే మనం ముందుగా స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు

stock market trading – Do’s and Don’ts Read More »

what is an index?

What is an index?

ఇండెక్స్ (సూచీ) అంటే ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్ indices గురించి తెలుసుకుందాం. # What is an index? # BSE, NSEల్లో వేలాది స్టాక్స్……. లిస్ట్ అయి ఉంటాయి. So అన్ని లిస్టెడ్  కంపెనీల షేర్ల కదలికలను ట్రాక్ చేయడం మనకు సాధ్యమయ్యే పనికాదు. అలా కాకుండా నిర్థిష్ట సంఖ్యలో కొన్ని well established and financially strong కంపెనీల షేర్లను ఎంచుకొని, వాటి కదలికలను ట్రాక్ చేయడం

What is an index? Read More »

muhurat trading

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌

సంవత్‌ 2076 ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలుకగా, సంవత్‌ 2077 లాభాలతో ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభించిన ట్రేడింగ్‌లో తొలుత సూచీలు భారీ లాభాల దిశగా పయనించాయి. కానీ తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనితో BSE SENSEX 194.98 పాయింట్లు లాభపడి 43,637.98 వద్ద స్థిరపడింది. NSE NIFTY 50.60 పాయింట్లు లాభపడి 12,770.60 వద్ద ముగిసింది. # అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ # లాభాల్లో.. భారత్‌ పెట్రోలియం,

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ Read More »

muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

the key players in the stock market

The key players in the stock market

స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా మనం కీ ప్లేయర్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే SEBI గురించి చర్చించాం. ఇప్పుడు మిగతా కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.# The key players in the stock market # డిపాజిటరీలు (Depositories) డిపాజిటరీ అనేది మీ స్టాక్స్‌ యొక్క డీ మెటీరియలైజ్డ్‌ షేర్‌ సర్టిఫికేట్లను ఓప్రత్యేక ఖాతాలో స్టోర్‌ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆ ప్రత్యేకమైన ఖాతానే Demat account అంటారు. ఇందులోనే మీ యొక్క షేర్

The key players in the stock market Read More »

gst

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు!

కేంద్రప్రభుత్వం స్పెషల్‌ బారోయింగ్ విండో కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల  GST పరిహారాన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విండో కింద ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లను రుణాలుగా ఇచ్చింది. GST పరిహారం సెస్ కొరత తీర్చేందుకు ఈ విండో ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి GST కౌన్సిల్‌ కూడా అంగీకరించింది. కేంద్రం చెల్లించాల్సిన పరిహారానికి బదులుగా రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు

GST పరిహారం కింద రూ.6 వేల కోట్లు! Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?