రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు!!!
స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల దూకుడు కొనసాగుతోంది. అయితే ఎక్కువగా మంది ఇన్వెస్టర్లు కనీస అవగాహన లేకుండానే, స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ, భారీగా నష్టపోతున్నారు. # రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు!!! # సహనమే విజయానికి వారధి: మన శక్తి సామర్థ్యాల కన్నా, మన సహనమే మనల్ని లాభాలబాట పట్టిస్తుంది. ఎవరైతే తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేరో, వారు ఎప్పటికీ గెలవడం అంటూ జరగదు. తాత్కాలికంగా లాభాలు కళ్లజూసినా, […]
రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు!!! Read More »