Apple Foldable iPhone కల నెరవేరేనా?
Samsungకు పోటీగా Foldable iPhoneను తీసుకొచ్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పేటెంట్స్ Appleకు దక్కినట్టు తెలుస్తోంది. అయితే Foldable iPhoneను సీరియస్గానే పరిగణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సప్లయర్సు Foxconn, New Nikko నుంచి టెస్టింగ్ సాంపిల్స్ కూడా Apple అందుకుందంట. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 సెప్టెంబర్ నాటికి Foldable iPhoneను ఆవిష్కరించే యోచనలో ఉంది దిగ్గజ సంస్థ. Display, ఉపయోగించాల్సిన materialపై Apple ప్రస్తుతం పరీక్షలు జరుపుతోందని సంబంధిత …