చరిత్ర

Vedic civilization

ఆర్య నాగరికత పార్ట్‌ 2

వైదిక సాహిత్యం శృతి, స్మృతి సాహిత్యం రెండు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఆర్య నాగరికత పార్ట్‌ 2లో భాగంగా మనం స్మృతి సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేదాంగాలు ఇవి వేదాలకు అంగములవంటివి. వేదపండితులకు వేదాంగములు వచ్చి తీరాలి. వేదాంగాలు ఆరు. అవి: 1. శిక్ష పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics) 2. నిరుక్త పద ఆవిర్భావమునకు సంబంధించినది (Etymology) 3. ఛందస్సు Metrics 4. వ్యాకరణం Grammar 5. జోతిష్యం Astrology 6. కల్ప యఙ్ఞయాగాలకు  సంబంధించిన […]

ఆర్య నాగరికత పార్ట్‌ 2 Read More »

Indian history sources

చరిత్ర అధ్యయనం – ఆధారాలు

‘HISTORY’ అనే పదం ‘Historia’ లేదా ‘ఇస్తోరియా’ అనే గ్రీక్‌ పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన/ అన్వేషణ’. చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, సాహిత్య ఆధారాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పురావస్తు ఆధారాలు (Archaeological Sources) పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు మొదలైనవి ముఖ్యమైనవి. Inscriptions (శాసనాలు) ఏదైనా గట్టి ఉపరితలముపైన

చరిత్ర అధ్యయనం – ఆధారాలు Read More »

ఆర్య నాగరికత

ఆర్య నాగరికత / వైదిక నాగరికత భారతదేశంలో సింధు నాగరికత తరువాత అభివృద్ధి చెందిన రెండో నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతకు ఆద్యులు. ‘నార్డిక్’ అనేది జాతి పదము కాగా, ‘ఆర్య’ అనేది భాషా పదము. ఆర్యులతోనే మన దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయ్యింది. వీరు సంకలనం చేసిన సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటారు. ఈ వేద సాహిత్యమే ఆర్యుల గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఇస్తుంది. అందుకే

ఆర్య నాగరికత Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?